ETV Bharat / state

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా అమ్మవారి దర్శనం - కృష్ణా జిల్లా

శరన్నవరత్రి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో అష్టలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మిగా 11 లక్షల రూపాయలతో అలంకరించారు.

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన అష్టలక్ష్మి
author img

By

Published : Oct 4, 2019, 3:03 PM IST

11 లక్షల రూపాయలతో ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన అష్టలక్ష్మి

కృష్ణా జిల్లా గుడివాడలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరవ రోజు ఎరుకపాడులో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారిని ధనలక్ష్మిగా 11 లక్షల రూపాయలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. 108 మహిళలతో లిలితా పీఠం వారు సుహాసిని పూజ నిర్వహించారు.

ఇదీ చదవండి:

వీరులపాడులో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

Intro:AP_TPT_31_04_kanakaachalam rush_av_AP10013 శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలోని కనకాచల గిరిపై భక్తుల రద్దీ.

Body:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న కనకాచల గిరి పై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు ,పూజలు నిర్వహించారు. అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు కొండ పైకి చేరి ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.

Conclusion:అన్నపూర్ణేశ్వరిగా కనకదుర్గమ్మ .ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.