ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు - after lockdown special arrangements in temples

ఈ నెల 31న లాక్​డౌన్ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని పలు ఆలయాలు తెరుచుకోనున్నాయి. భక్తులు కరోనా మహమ్మారికి దూరంగా ఉండేలా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.

కరోనా ఎఫెక్ట్ : ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

author img

By

Published : May 28, 2020, 2:31 PM IST

కరోనా ఎఫెక్ట్ : ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

లాక్ డౌన్​తో రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాలన్నీ భక్తులు లేక వెలవెలబోతున్నాయి. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు మూసి ఉంచాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేవాదాయశాఖ భక్తులను దర్శనానికి అనుమతించడంలేదు. ఈ నెల 31 తర్వాత లాక్ డౌన్ ముగిసిన వెంటనే....దేవాదాయశాఖ ఉత్తర్వులను అనుగుణంగా భక్తులను దర్శనానికి అనుమతించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రీ ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి

'ఈనెల 31 వరకు ఆలయాల్లోకి భక్తులను అనుమతించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.