కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లలో తనిఖీలు చేసిన ఆరోగ్యశ్రీ టీం.. రెండు కొవిడ్ సెంటర్లకు భారీగా జరిమానా విధించింది. నూజివీడు పట్టణ పరిధిలోని ద్వారకా థియేటర్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌ను ఆరోగ్యశ్రీ బృందం సభ్యులు పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయనందుకు రూ.10 లక్షలు, అమెరికన్ ఆసుపత్రిలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవని రూ.7లక్షలు జరిమానా విధించారు.
ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవాలి : అనిల్ సింఘాల్