ETV Bharat / state

గుడివాడలోని పోలింగ్ బూత్​లకు సామగ్రి సిద్దం

కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ లకు సామగ్రిని ఒకరోజు ముందుగానే తరలించారు.

గుడివాడలోని పోలింగ్ బూత్​లకు సామగ్రి సిద్దం
author img

By

Published : Apr 10, 2019, 6:59 AM IST

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీకి ఒక రోజు గడువు ఉండటంతో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్లకు ఎన్నిక సామాగ్రిని సిద్ధం చేశారు. నియోజకవర్గ పరిధిలో 232 పోలింగ్ బూత్ లున్నాయి. బ్యాలెట్ పేపర్స్, స్టాంపులు తదితర సామాగ్రిని ఒకరోజు ముందుగానే పంపినట్లు ఏవో కనకదుర్గ తెలిపారు.

గుడివాడలోని పోలింగ్ బూత్​లకు సామగ్రి సిద్దం

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీకి ఒక రోజు గడువు ఉండటంతో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్లకు ఎన్నిక సామాగ్రిని సిద్ధం చేశారు. నియోజకవర్గ పరిధిలో 232 పోలింగ్ బూత్ లున్నాయి. బ్యాలెట్ పేపర్స్, స్టాంపులు తదితర సామాగ్రిని ఒకరోజు ముందుగానే పంపినట్లు ఏవో కనకదుర్గ తెలిపారు.

గుడివాడలోని పోలింగ్ బూత్​లకు సామగ్రి సిద్దం

ఇవీ చదవండి

ఎన్నికల సిబ్బందికి పోలీస్​ కమిషనర్​ సూచనలు

Chitradurga (Karnataka), Apr 09 (ANI): Prime Minister Narendra Modi on Tuesday addressed a rally in Karnataka's Chitradurga on Tuesday. During the rally he slammed Congress party and Janata Dal (Secular) alliance in the state. By giving an example of his full majority Government, PM Modi said, "Nobody knows who is running Karnataka's government. Two defeated parties have come up together just of the power." Karnataka goes to polls in two phases for its 28 Lok Sabha seats.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.