ETV Bharat / state

స్ట్రాంగ్ రూము​ల వద్ద మూడంచెల భద్రత - SUB COLLECTOR

పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూములకు చేరుతున్న ఈవీఎంలకు ఉన్నతాధికారులు భారీ భద్రత కల్పించారు. విజయవాడ పరిధిలోని స్ట్రాంగు రూములకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.

స్ట్రాంగ్ రూమ్​ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ
author img

By

Published : Apr 12, 2019, 9:18 PM IST

స్ట్రాంగ్ రూమ్​ల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ

విజయవాడ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను... నగరంలోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం లోక్​సభ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా యూనివర్శిటీలో భద్రపరిచినట్లు జిల్లా సబ్ కలెక్టర్ మిషాసింగ్ తెలిపారు.

ఇవీ చదవండి

వాసుదేవ దీక్షితులు మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం

Jammu (J-K) Apr 12 (ANI): While addressing a press conference on the issue of polling percentage for the first phase of LS elections in Jammu - Kashmir, Chief Electoral Officer of J-K, Shailendra Kumar said, "Total voting percentage in Jammu was 72.19% and 35.01% in Baramulla. Polling was peaceful in both divisions, we congratulate all candidates, political parties, voters, police, and paramilitary forces"
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.