- పసలపూడిలో పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. తోపులాట, పలువురికి గాయాలు
అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులు మరోసారి జులుం చూపారు. తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో యాత్ర సాగుతుండగా పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ పక్కకు నెట్టివేశారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వారందరినీ పోలీసు నెట్టివేశారు.
- Junior doctors stipend: జూడాల స్టైఫండ్ 15 శాతానికి మించి పెంచలేం: ప్రభుత్వం
Junior doctors stipend: జూనియర్ వైద్యుల ఉపకార వేతనం 15 శాతానికి మించి పెంచలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఉపకార వేతనంపై ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది... తమ నిర్ణయాన్ని ఆలోచించి చెబుతామని జూనియర్ వైద్యులు తెలిపారు.
- అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టొద్దు.. సీఐడీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
HIGH COURT ON ANKABABU : సీనియర్ జర్నలిస్టు అంకబాబుపై తదుపరి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తనపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అంకబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
- పాదయాత్రలో నిరసనలకు తావులేకుండా పోలీసులే చూసుకోవాలి : హైకోర్టు
HIGH COURT : అమరావతి రైతుల పాదయాత్రలో కేవలం 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైకాపా నాయకులు పాదయాత్రను అడ్డుకుంటున్నారని రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
- వివేకా హత్య కేసుకు రాజకీయ కారణాలపై సీబీఐ దర్యాప్తులో తేలిపోతాయి: షర్మిల
YS Sharmila respond on Viveka murder case: ఆంధ్రప్రదేశ్‌లో వివేకా హత్య కేసు దర్యాప్తుపై వైఎస్ షర్మిల స్పందించారు. దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. వివేకా హత్య తమ కుటుంబంలో జరిగిన ఘోరమని అన్నారు.
- ఇద్దరు అమ్మాయిల 'ప్రేమాయణం'.. మూడో యువతి ఎంట్రీతో నడిరోడ్డుపై హత్యాయత్నం!ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇద్దరు యువతులు.. నడిరోడ్డుపై రేడియం కట్టర్‌తో దారుణంగా దాడి చేసుకున్నారు. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, మూడో యువతి రాకతో గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు, ఆన్లైన్ రమ్మీ ఆడేందుకు డబ్బులు లేవని ఓ పోలీసు అధికారి తన స్నేహితుడి ఇంట్లో బంగారం దొంగిలించి కటకటాలపాలయ్యారు.
- మరుగుదొడ్డిలో విగతజీవిగా గంధపు చెక్కల దొంగ!.. ఏం జరిగింది?
అటవీశాఖ క్యాంప్‌లోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అయితే పోలీసులే.. అతడ్ని చంపి ఇక్కడ పడేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు- పార్లమెంటుకు ఐదేళ్లు దూరం
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్తుల వివరాల్ని దాచి పెట్టిన కేసులో ఆయనపై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఫలితంగా ఐదేళ్లపాటు ఆయన పార్లమెంటు సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది.
- T20 World Cup ప్లేయర్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవార్డు అందుకున్న వారెవరంటే
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఇప్పటివరకు ఏడుసార్లు నిర్వహించారు. మరి ఈ మెగా టోర్నీలో ఏ ఏడాది ఎవరు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకన్నారో తెలుసుకుందాం.
- ఆ స్టార్ హీరోతో అనన్య షికార్లు ప్రేమలో పడిందా
బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే ప్రేమలో పడిందా అంటే అవుననే గుసగుసలాడుకుంటున్నారు బీటౌన్ సినీ ప్రియులు. బాలీవుడ్ స్టార్‌తో అనన్య ప్రేమలో ఉందని పేర్కొంటూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news
ఏపీ ప్రధాన వార్తలు

Last Updated : Oct 21, 2022, 5:23 PM IST