ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.... రాష్ట్ర సరిహద్దు మూసివేత - state border close with telangana

జనతా కర్ఫ్యూలో భాగంగా తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సరిహద్దును రాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది. ఆ రాష్ట్రం నుంచి వాహనాలను పోలీసులు అనుమతించటం లేదు.

ap govt closes telangana border roads due to janatha curfew
కరోనా ఎఫెక్ట్.... రాష్ట్ర సరిహద్దు మూసివేత
author img

By

Published : Mar 22, 2020, 3:44 PM IST

కరోనా ఎఫెక్ట్.... రాష్ట్ర సరిహద్దు మూసివేత

కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉన్న అన్ని చర్యలను తీసుకుంటోంది. తాజాగా జనతా కర్ఫ్యూలో భాగంగా కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం వద్ద తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సరిహద్దును మూసివేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు అనుమతించటం లేదు. దీంతో రాష్ట్ర సరిహద్దు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: విజయవాడలో యువకునికి కరోనా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.