విజయవాడలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. సత్యం, అహింసల పట్ల ఆయన నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సరైన సమయం ఇదే అని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్, మహిళలు, బాలల హక్కులు వంటి అనేక కార్యక్రమాలకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి అని కొనియాడారు. పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం ఉద్యమించేలా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మహాత్ముడు స్ఫూర్తిగా నిలిచారని.... అందుకే ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
''మహాత్ముడి బోధనలను చాటేందుకు ఇదే సరైన సమయం'' - AP GOVERNOR
మహాత్మాగాంధీ 150వ జయంతి.. సత్యం, అహింసల పట్ల ఆయన నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదే సరైన సమయమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. స్వచ్ఛభారత్, మహిళలు, బాలల హక్కులు వంటి అనేక కార్యక్రమాలకు ఆ మహాత్ముడి బోధనలే స్ఫూర్తి అని కొనియాడారు.
విజయవాడలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. సత్యం, అహింసల పట్ల ఆయన నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సరైన సమయం ఇదే అని ఆయన అన్నారు. స్వచ్ఛభారత్, మహిళలు, బాలల హక్కులు వంటి అనేక కార్యక్రమాలకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి అని కొనియాడారు. పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం ఉద్యమించేలా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి మహాత్ముడు స్ఫూర్తిగా నిలిచారని.... అందుకే ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ అహింసా దినంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
యాంకర్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలు వైకాపా తోనే సాధ్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని 13 వ వార్డ్ లో సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సచివాలయాల వ్యవస్థ దేశం లొనే ఆదర్శం గా నిలుస్తోందన్నారు. అన్ని అధికారాలు, విధులు వారిభాద్యతేనని, అవసరమైన నిదులు కూడా మంజూరు చేస్తామన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు.
బైట్: ఆదిమూలపు సురేష్ ఆంద్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి.
Body:మంత్రి.
Conclusion:8008019243.