రాష్ట్రంలోని విద్యార్ధుల్లో నైపుణ్యాలను పెంచేందుకు మైక్రోసాఫ్ట్(ap government mou with microsoft news)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు విదేశీ విద్యా సలహాదారు అన్నవరపు కుమార్ స్పష్టం చేశారు. మొత్తం 40 వేర్వేరు కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు, అదేవిధంగా ఉపాధి కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 400 కళాశాలల్లో ఈ శిక్షణ కార్యక్రమం అందించనున్నట్టు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల