ETV Bharat / state

ఏసీబీ డైరెక్టర్​గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డి - AP ACB new director news

ఏసీబీ డైరెక్టర్​గా విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

EX IPS malla reddy
EX IPS malla reddy
author img

By

Published : Dec 4, 2020, 9:17 PM IST

విశ్రాంత ఐపీఎస్ అధికారి బి.మల్లారెడ్డిని ఏసీబీ డైరెక్టర్​గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఏసీబీ డైరెక్టర్ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి

అన్నిలెక్కలు వేసుకుంటున్నా... ఎవర్నీ వదిలిపెట్టను: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.