రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా పీవీ విజయబాబును నియమిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారభాషా సంఘ అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు ఆయన కొనసాగుతారని పేర్కోంది. మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేయటంతో నూతన అధ్యక్షుడిగా విజయబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం తెలుగులోనే జారీ చేసింది.
ఇవి చదవండి: