ETV Bharat / state

జగ్గయ్యపేటలో అనారోగ్యంతో ఏఎన్​ఎం ఆత్మహత్య - ANM suicidein news in krishna news

అనారోగ్యంతో ఓ సచివాలయ ఏఎన్​ఎం ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ANM suicide
ANM suicide
author img

By

Published : May 4, 2020, 9:09 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం సీతారామపురంలో ఏఎన్ఎం కరేమా (30) ఆత్మహత్యకు పాల్పడింది. వత్సవాయి మండలం పెద్ద మోదుగ పల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహించే ఈమె.. అనారోగ్యంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రికి తరలించేసరికే ఏఎన్​ఎం మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. కరేమాకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవీ చదవండి:

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,573 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.