కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు కల్యాణ మండపం దగ్గర సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడు దుందిరాలపాడుకి చెందిన 16 సంవత్సరాల యువకుడు మోదుగు అచ్చారావుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడని స్థానికులు తెలిపారు.
ఇవీ చదవండి: ఆరుబయట పొంచిఉన్న ప్రమాదాలు
సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి - a man died by septic tanker collision
సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని 16 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. విషాదకరమైన ఈ ఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు కల్యాణ మండపం దగ్గర జరిగింది.
సెప్టిక్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి