ETV Bharat / state

లారీని , బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి - krishna updates

లారీని , బైక్​ ఢీకొన్న ప్రమాదంలో విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటనలో అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

constable was died in road accident
లారీని , బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి
author img

By

Published : Nov 19, 2020, 3:30 PM IST

కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం, చిట్టూర్పు వద్ద లారీని , బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మరణించారు. మృతుడు విజయవాడకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కెసాని అమరేశ్వర రావుగా గుర్తించాడు. ఈ ఘటనలో అతని భార్య లావణ్యకు తీవ్ర గాయాలవ్వగా... ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...ఉరిమిన కడలి.. కకావికలమైన దివిసీమ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.