ETV Bharat / state

'ఆహారం ద్వారా అన్ని రకాల విటమిన్లూ లభ్యం'

విజయవాడలో ఫోర్టిఫైడ్‌ సంపూర్ణ పోషణ్‌ స్వాస్థ్‌ జీవన్‌ పేరుతో వంటనూనెలు, పాలు తదితర ఉత్పత్తుల తయారీదారులతో సమావేశం నిర్వహించారు.

విటమిన్ లోపంపై అవగాహన సదస్సు
author img

By

Published : Sep 27, 2019, 11:41 PM IST

విటమిన్ లోపంపై అవగాహన సదస్సు

ఆహారంలో విటమిన్‌ లోపాలవల్ల అనేక రకాల అనర్థాలు వస్తున్నాయని ఐపీఎం డైరెక్టర్‌ మంజరి తెలిపారు. విజయవాడలో ఫోర్టిఫైడ్‌ సంపూర్ణ పోషణ్‌ స్వాస్థ్‌ జీవన్‌ పేరుతో వంటనూనెలు, పాలు తదితర ఉత్పత్తుల తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ప్లస్‌ ఎఫ్‌ (+F) గుర్తుతో అన్నిరకాల విటమిన్లతో కూడిన పాలు, వంటనూనెలు మార్కెట్‌లోకి వస్తున్నట్లు ఐపీఎం డైరెక్టర్‌ మంజరి అన్నారు. ఆహారం ద్వారా అన్ని రకాల విటమిన్లూ లభ్యమయ్యేట్లు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: ఫుడ్​ ప్రాసెసింగ్​ కంపెనీ ఎదుట ఆందోళన

Intro:ap_rjy_38_27_touresim_day_av_ap10019. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:యానం లో ప్రపంచ పర్యాటక దినోత్సవం

Conclusion:తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వివిధ రాష్ట్రాల నుండి అందాలను తిలకించేందుకు లక్షలాదిమంది వస్తున్నారని వారికి సౌకర్యాలు కల్పించడానికి మరింత కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు సంస్కృత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి పర్యాటక దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ ఫోటోగ్రఫీ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.