తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యం అక్రమ రవాాణా కొనసాగుతోంది. అటోలో అక్రమంగా తరలిస్తున్న 600 మద్యం సీసాలను కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అన్నవరం వద్ద టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్ చేసి మద్యం బాటిళ్లను వీరులపాడు పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం