ETV Bharat / state

జీవో 550 తోనే మెడికల్ కౌన్సిలింగ్ చేపట్టాలి: విద్యార్ది సంఘాలు

author img

By

Published : Aug 25, 2019, 4:39 PM IST

మెడికల్ కౌన్సిలింగ్​లో జీవో 550ని అమలు చేయాలని, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలంటూ విజయవాడలో విద్యార్ది సంఘాలు డిమాండ్ చేశాయి.

ఏఐఎస్​ఎఫ్ రౌండ్​ టేబుల్ సమావేశం
ఏఐఎస్​ఎఫ్ రౌండ్​ టేబుల్ సమావేశం

మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నంబర్ 550ను పరిగణలోకి తీసుకోవాలని విద్యార్ది సంఘాలు డిమాండ్ చేశాయి. జీవో నెంబర్ 550 పై విజయవాడలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు, వివిద ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. జీవోను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే, వైద్య విద్యలో బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోయారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అన్నారు. కౌన్సిలింగ్ లో జరిగిన అవకతవకలపై కోర్టును ఆశ్రయించగా, కోర్టు త్రిసభ్య కమిటీని నియమించిందన్నారు. జీవో ను పరిగణలోకి తీసుకోకుండానే కౌన్సెలింగ్ నిర్వహించడం వల్లే విద్యార్దులు నష్టపోయారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రికౌన్సెలింగ్ జరిపించాలని డిమాండ్ చేసారు.

ఇదీ చూడండి:మద్యం మత్తులో వాహనాలు నడిపితే... ప్రాణాలు చిత్తే !

Intro:ap_cdp_41_13_prodduturu dsp pai_x mla_fire_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరు డిఎస్పి శ్రీనివాస రావు పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి విషయంలో డబ్బులు వసూలు చేస్తూ తీవ్రమైన అవినీతికి డి.ఎస్.పి పాల్పడుతున్నారని ఆరోపించారు పలు కేసుల విషయంలో పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారని ప్రొద్దుటూరులో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు కోట్లకు మేర వసూలు చేశారని ఆరోపించారు తన దగ్గరున్న ఇద్దరు కానిస్టేబుళ్ల ద్వారా అవినీతి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వరదరాజులు రెడ్డి చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే విచారణ అధికారులకు తగు ఆధారాలు చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు డిఎస్పీపై గతంలో లో ఎస్ పి కి ఫిర్యాదు చేశానని అయితే డీఎస్సీ బదిలీని ఎంపీ సీఎం రమేష్ అడ్డుకుంటున్నారని వరదరాజులు రెడ్డి అన్నారు. సీఎం రమేష్ అండతోనే డి.ఎస్.పి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన చెప్పారు ప్రొద్దుటూరులో ప్రజలను దోచుకో మని సీఎం రమేష్ అభయ హస్తం ఇచ్చారని వరదరాజులు రెడ్డి ఇ విమర్శించారు ఉన్నతాధికారులు డిఎస్పీపై వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు

బైట్: నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.