రాష్ట్ర ప్రజలకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఎళ్లవేళలా ఉంటాయన్నారు. సుఖ సంతోషాలతో, దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ కరుణతో ప్రజల కష్టాలు తొలిగిపోయి మంచి జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి