ETV Bharat / state

విజయవాడలో అంబులెన్స్‌ ఢీకొని మహిళ మృతి

విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ప్రైవేటు అంబులెన్స్‌ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

a women died after a ambulance hit at Vijayawada
అంబులెన్స్‌ ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Jun 7, 2021, 2:23 AM IST

కృష్ణా జిల్లా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో ప్రైవేటు అంబులెన్స్‌ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అక్కనుంచి తరలించారు. మృతురాలు విజయవాడలోని ఫకీర్ గూడెంకు చెందిన కత్తి సుజానమ్మ(60)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి..Murder: బండిపై వెనక కూర్చొని.. గొంతు కోసేశాడు.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.