ETV Bharat / state

రెండు రోజులుగా రోడ్డు పక్కనే కొవిడ్​ బాధితుడు

కరోనా మానవ సంబంధాలను తెంచేస్తోంది. సాటి మనిషి రోడ్డు మీద ప్రాణాల కోసం పోరాడుతున్నా పట్టించుకోవటం లేదు. చివరికి వైద్యం అందించాల్సిన సిబ్బంది కూడా కొవిడ్​ బాధితుడు అంటూ.. నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ అమానవీయ ఘటన జరిగింది.

covid patient
కొవిడ్​ బాధితుడు
author img

By

Published : Apr 29, 2021, 2:03 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం కూడలిలో ఓ వ్యక్తి రెండు రోజులుగా రోడ్డు పక్కన పడి ఉన్నాడు. కొవిడ్​ భయంతో చుట్టూ ఉన్న వారెవరు దగ్గరికి వెళ్లలేదు. గతరాత్రి కొందరు వ్యక్తులు 108కి ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి.. ఇతను కొవిడ్​ పేషంట్ అని చెప్పి వదిలేసి వెళ్లిపోయారు. మరో వైపు ఆక్సిజన్ అందక బాధితుడు కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇదీ చదవండీ.. ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర కన్నుమాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.