ETV Bharat / state

పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు : రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ - State taxes, GST collections

ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల వరకూ వసూలు చేశామని చెబుతున్న రవిశంకర్ తో "ఈటీవీ భారత్" ముఖాముఖి..

Ravi Shankar narayan Chief Commissioner of State Taxes
రవిశంకర్ నారాయణ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్
author img

By

Published : Nov 3, 2021, 3:01 PM IST

31వేల కోట్ల పన్నులు, జీఎస్టీ వసూళ్లే ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం - రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

31వేల కోట్ల పన్నులు, జీఎస్టీ వసూళ్లే ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం - రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

ఇదీ చదవండి : Benz circle fly over: దశాబ్దాల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం - ఎంపీ కేశినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.