విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఈబీ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వాహనంలో నుంచి రెండు వందల తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ హనిశ్ తెలిపారు. వాహనం, డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి