ETV Bharat / state

జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో 200 సైకిళ్లు పంపిణీ - 200 cycles

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఉచిత సైకిళ్లు పంపిణీ చేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో 200 ఉచిత సైకిళ్లు పంపిణీ
author img

By

Published : Jul 21, 2019, 12:56 AM IST

జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో 200 ఉచిత సైకిళ్లు పంపిణీ

జగ్గయ్యపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 200 మంది బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లు పంపిణి చేసింది. శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని సామినేని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.

New Delhi, July 20 (ANI): Former Delhi Chief Minister Sheila Dikshit passed away at the age of 81 today. She was admitted to Fortis Escorts Heart Institute in critical condition on Friday. She was the longest serving chief minister of Delhi. She also had a brief stint as Governor of Kerala in 2004.While speaking to ANI, Senior Congress Leader, Ahmed Patel said, "She was a fighter; her work will always be remembered. She fought till her last breath."He also added, "I think her mortal remains will be taken to their home in 1-1:30 hours, then it will be decided tomorrow morning when to take it to Congress headquarters, then it will be taken to Nigam Bodh Ghat."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.