కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా రాజోలులో వైకాపా వర్గీయులు రాజీనామా చేశారు. వైకాపా ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్ సహా 38 మంది రాజీనామా చేశారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రాజోలు మార్మోగింది. గ్రామాల్లోని దళిత పేటల్లో దశల వారీగా రాజీనామాలు చేస్తామని వైకాపా నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ పార్టీ అంతమే ధ్యేయంగా పనిచేస్తామని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: కాకాణిని కాపాడేందుకే అనామకులను అరెస్ట్ చేశారు: ధూళిపాళ్ల
వైకాపాకు.. ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా!
ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా!
15:28 April 18
కోనసీమ జిల్లా రాజోలులో ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా!
15:28 April 18
కోనసీమ జిల్లా రాజోలులో ఎంపీటీసీ సహా 38 మంది రాజీనామా!
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా రాజోలులో వైకాపా వర్గీయులు రాజీనామా చేశారు. వైకాపా ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్ సహా 38 మంది రాజీనామా చేశారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రాజోలు మార్మోగింది. గ్రామాల్లోని దళిత పేటల్లో దశల వారీగా రాజీనామాలు చేస్తామని వైకాపా నేతలు చెబుతున్నారు. వైఎస్సార్ పార్టీ అంతమే ధ్యేయంగా పనిచేస్తామని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: కాకాణిని కాపాడేందుకే అనామకులను అరెస్ట్ చేశారు: ధూళిపాళ్ల
Last Updated : Apr 18, 2022, 4:57 PM IST