ETV Bharat / state

కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్​కు​ పద్మశ్రీ పురస్కారం

padma sri
padma sri
author img

By

Published : Jan 25, 2023, 9:26 PM IST

21:04 January 25

వైద్య, విద్యారంగంలో పేదలకు ఉచిత సేవలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. రాష్ట్రానికి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌(79) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంకురాత్రి చంద్రశేఖర్‌ కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త. ఆయన వైద్య, విద్యారంగంలో పేదలకు ఉచిత సేవలు అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.