- వారాహితో వస్తే.. పవన్‌కు భయపడే వాళ్లు ఎవరూ లేరు: మంత్రి రోజా
ROJA FIRES ON PAWAN: వారాహి వాహనంతో యుద్ధానికి వస్తే పవన్ కల్యాణ్‌కు భయపడేవారు ఎవరూ లేరని.. మంత్రి రోజా అన్నారు. జనసేన పార్టీ కంటెంట్‌లేని అట్టర్‌ప్లాప్ సినిమాలాంటిదన్న ఆమె.. ప్రజలు జగన్‌వైపే ఉన్నారని చెప్పారు. విశాఖ వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని.. జానపద పాటలకు నృత్యం చేశారు.
- జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కరువైందని వీడియో వైరల్.. ఏది నిజం?
jagananna houses video: జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కరువైందని సోషల్ మీడియాల్లో వీడియో వైరల్ అవుతుంది. దీంతో అధికారులు హుటాహుటిన పరిశీలనకు వెళ్లారు. ఇది ఆకతాయిల పనంటూ పల్నాడుజిల్లా గృహ నిర్మాణసంస్థ అధికారి వెల్లడించారు. తప్పుడు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆకతాయిలపై పోలీసులకు పిర్యాదు చేస్తామని గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాలరావు చెప్పారు.
- ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలు సమర్పించాలి.. సీబీఐకి ఆదేశం
OMC CASE : ఓఎంసీ కేసులో జప్తు చేసిన వస్తువులు, పత్రాలను వెంటనే తమకు సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఒరిజినల్ పత్రాలు, జప్తు చేసిన వస్తువులు లేనందున కేసు విచారణ వాయిదా వేయాల్సి వస్తోందని సీబీఐకి లేఖ రాసింది.
- ఆశావర్కర్లకు కనీస వేతంనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్...
ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ఆశా వర్కర్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. విజయనగరంలో రెండు రోజుల పాటు.. ఆశావర్కర్ల యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులు, ఆశా వర్కర్లు ఎదుర్కుంటున్న సమస్యలు.. వాటి సాధన కోసం చేయాల్సిన పనులు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు ధనలక్ష్మి తెలిపారు.
- గ్యాస్ సిలిండర్ ట్రక్కులో పేలుడు భారీగా ఎగిసిపడిన మంటలు
బిహార్‌లోని భాగల్పూర్లో జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సిలిండర్లు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఓ సిలిండర్ భాగం భగవాన్ పెట్రోల్ పంపులోని వాటర్ ట్యాంక్‌లో పడింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న ఓ హోటల్ కూడా దగ్ధమైంది.
- డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయిన బస్సు.. 14 నెలల చిన్నారితో సహా ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, డీసీఎంను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 14నెలల చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
- కాంగో రాజధానిపై వరద ప్రకోపం.. 100 మందికి పైగా మృతి
Congo Floods 2022 : కాంగో రాజధాని కిన్షాసాలో వరద బీభత్సం సృష్టించింది. ఈ విపత్తులో 100 మందికి పైగా మరణించారని పదుల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.
- మెస్సీ సంచలన ప్రకటన.. ఇదే అతడి చివరి ప్రపంచకప్ అంటా!
అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సంచలన విషయాన్ని ప్రకటించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ తన చివరి మ్యాచ్ అని తెలిపాడు.
- పెరిగిన బంగారం ధర.. రూ.70వేలు దాటిన కేజీ వెండి.. ఏపీ, తెలంగాణలో ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- ఏంటి పవన్ కల్యాణ్ మార్షల్ పోజు మంచు లక్ష్మీదా.. వైరల్‌గా మారిన పోస్ట్
పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంగతులు..
TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
ఏపీ ప్రధాన వార్తలు