.
చంద్రబాబుపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు - ysrcp complaint on chandrababu in guntur
గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో వైకాపా నేతలు చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. పోలీసు వ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యేలు శ్రీదేవి, రజని, మహ్మద్ ముస్తఫా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, వర్ల రామయ్యను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ycp
.
Intro:Body:
Conclusion:
taza
Conclusion:
TAGGED:
latest news on chandrababu