.
పల్నాడులో ఉద్రిక్తం..రేపు తెదేపా బాధితులతో వైకాపా 'చలో ఆత్మకూరు' - ysrcp ambati rambabu
తెదేపా రేపు వైకాపా బాధితులతో 'ఛలో ఆత్మకూరు' నిర్వహిస్తుండగా.. పోటాపోటీగా వైకాపా తెదేపా బాధితులతో 'చలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, కోడెల, యరపతినేని, ప్రత్తిపాటి, ఆంజనేయులు రావాలని అన్నారు.
ambati
.
Intro:ap_vja_17_10_anti_hatmahatyala_day_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు యాంకర్ వాయిస్. ఎంతో విలువైన మానవ జీవితాలలో ఆత్మహత్యలకు తావు లేదంటూ విద్యార్థులు ప్రదర్శించిన తీరు ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. అంతర్జాతీయ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేడు రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనలు నాటకాలు డ్రామా వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా త్రిబుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ క్యాంపస్ పరిధిలోని విద్యార్థి మిత్ర హెల్పింగ్ హ్యాండ్ క్యాంపస్ లోని ఆరు వేల మంది విద్యార్థులు సిబ్బంది కలిసి ఇ ఓ మంచి కార్యక్రమం తలపెట్టినా అందుకు అభినందనీయులు అని తెలియజేశారు ఈ సందర్భంగా త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విలువైన జీవితాలను ఆత్మహత్యకు బలి చేయొద్దంటూ నినాదాలతో ర్యాలి నిర్వహించారు. బైట్స్. 1) D సూర్యచంద్రరావు నూజివీడు త్రిబుల్ ఐటీ డైరెక్టర్. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం
Conclusion:ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం
Body:ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం
Conclusion:ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవం
TAGGED:
ysrcp ambati rambabu