ETV Bharat / state

వైఎస్సార్‌ జగనన్న కాలనీ నమూనా గృహాలు సిద్ధం

రాష్ట్రప్రభుత్వం పేదల కోసం 'వైఎస్సార్ జగనన్న కాలనీ'ల పేరుతో నిర్మించనున్న నమూనా గృహాలను అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో సిద్ధం చేశారు. వీటిని ఈ నెల 19న సీఎం జగన్ పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

YSR Jagananna Colony Model Houses Prepared at thadepalli in guntur
వైఎస్సార్‌ జగనన్న కాలనీ నమూనా గృహాలు సిద్ధం
author img

By

Published : Aug 18, 2020, 7:56 AM IST

రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ల పేరిట నిర్మించనున్న నమూనా గృహాలను గుంటూరు జిల్లా తాడేపల్లిలో సిద్ధం చేశారు. పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ సంస్థ వేర్వేరుగా రెండు నమూనా గృహాలను నిర్మించాయి. ఈనెల 19న సచివాలయంలో మంత్రివర్గ సమావేశానికి వెళ్లేముందు లేదా తిరిగి వచ్చే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీటిని పరిశీలించవచ్చని అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ రెండు రకాల నమూనా గృహాలను పరిశీలించారు.

ఇవీ చదవండి: ఆస్తులు అమ్మవద్దని తితిదే తీర్మానించింది.. హైకోర్టులో ఈవో కౌంటర్ దాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.