ETV Bharat / state

'నా చెల్లెలి సమస్య పరిష్కరించండి.. లేదంటే చచ్చిపోతా'

author img

By

Published : Dec 18, 2019, 10:48 PM IST

గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ డబ్బా చేతబట్టి కలకలం సృష్టించాడు. అత్తారింట్లో తన చెల్లెలికి సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు ఆందోళనకు దిగాడు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/18-December-2019/5417832_0_5417832_1576683298036.png
నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ డబ్బాతో యువకుడు కలకలం
నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ డబ్బాతో యువకుడు కలకలం

గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ డబ్బాతో కలకలం సృష్టించాడు. అత్తారింట్లో తన చెల్లెలకు సంబంధించిన వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని కోరాడు. లేకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని యువకుడు ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద ఉన్న పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. అదే సమయంలో యువకుడి చెల్లెలి అత్త, ఆమె తరపు బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా.. పోలీసు సిబ్బంది ఇర్గువర్గాలకు సర్దిచెప్పారు. యువకుడి చెల్లెలు నాలుగేళ్లుగా తన భర్తతో విడిపోయి కన్నవారింటి వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినా తమకు సమాచారం లేదని... చివరికి పెద్ద కర్మ రోజు తనను అనుమతించడం లేదని యువతి వాపోయింది. ఇది రెండు కుటుంబాల సమస్య కావటంతో చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించి... వివాద పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ చెప్పారు.

ఇదీ చూడండి:

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా.!?

AP_GNT_10_18_FAMILY_DISPUTE_SUICIDE_ATTEMPT_AVB_3067949 REPORTER: P.SURYA RAO CAMERA: ALI ( ) గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ డబ్బా చేతబట్టి కలకలం సృష్టించాడు. అత్తారింట్లో తన చెల్లెలు మాధవికి సంబంధించి వివాదాన్ని పోలీసులు పరిష్కరించాలని,, లేకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సాగర్ అనే యువకుడు ఆందోళనకు దిగాడు. పోలీసులు అతని వద్ద నుంచి పెట్రోల్ డబ్బాను బలవంతంగా లాక్కున్నారు. ఇదే సమయంలో మాధవి అత్త, ఆమె తరపు బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసు సిబ్బంది ఇర్గువర్గాలకు సర్దిచెప్పారు. మాధవి నాలుగేళ్లుగా తన భర్త కాశీవిశ్వనాథరెడ్డితో విడిపోయి కన్నవారింటి వద్ద ఉంటుంది. ఇటీవల తన భర్త మృతి చెందినా తనకు సమాచారం లేదని... ఆఖరుకు పెద్దఖర్మ రోజు తనను అనుమతించడం లేదని మాధవి వాపోయింది. ఇది రెండు కుటుంబాల సమస్య కావడంతో చట్టపరంగా ఉన్న అవకాశాలను పరిశీలించి వివాదాన్ని పరిష్కారానికి కృషి చేస్తామని నగరం పాలెం సీఐ వెంకటరెడ్డి చెప్పారు...BYTEs... BYTE: మాధవి, మృతుడు కాశీవిశ్వనాథరెడ్డి భార్య BYTE: సైదమ్మ, మృతుడు కాశీవిశ్వనాథరెడ్డి తల్లి BYTE: వెంకటరెడ్డి, నగరంపాలెం సీఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.