గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని బైపాస్ కూడలి వద్ద పిఠాపురం గ్రామానికి చెందిన గోపీ అనే యువకుడు చెట్టుకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుని బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: