ETV Bharat / state

'ముఖ్యమంత్రి మనసు మారాలని ప్రార్థిస్తున్నాం'

రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు నిర్వహించారు. శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి అనుకూల ప్రకటన రావాలంటూ దేవుడిని ప్రార్థించామన్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/26-December-2019/5496294_rajadhani.mp4
రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు
author img

By

Published : Dec 26, 2019, 11:02 AM IST

రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ ఎర్రబాలెంలో రైతులు వంటావార్పు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ వంటావార్పు నిర్వహించారు. స్థానిక కూడలిలో మహిళలు రైతులు వంటావార్పు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి అనుకూల ప్రకటన చేసేలా ముఖ్యమంత్రి మనసు మార్చాలంటూ రైతులు దేవుడిని వేడుకొన్నారు. 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

రాజధాని మార్పు ప్రతిపాదనను నిరసిస్తూ మహిళల పూజలు

Intro:AP_GNT_26_26_VANTA_VAARPU_YERRABALEM_VOXPOP_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధాని వికేంద్రీకరణను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం లో రైతులు వంటావార్పు నిర్వహించారు. ఎర్రబాలెం కూడలిలో మహిళలు రైతులు వంటావార్పు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. శుక్రవారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలో అమరావతికి అనుకూల ప్రకటన చేసేలా ముఖ్యమంత్రి మనసు మార్చాలంటే దేవుని వేడుకొన్నారు.

Body:voxpop

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.