ETV Bharat / state

వైకాపాలో ఆర్కే ఎటు?

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో మధ్యాహ్నం వైకాపా నేతలు కాసేపట్లో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చలు జరపనున్నారు.

author img

By

Published : Mar 2, 2019, 1:47 PM IST

Updated : Mar 2, 2019, 2:37 PM IST

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో భేటీ కానున్న వైకాపా నేతలు

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో మధ్యాహ్నం 3 గంటలకు వైకాపా నేతల కీలక సమావేశం జరగనుంది. నియోజకవర్గంలోని 3 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు నిన్న రాజీనామా ప్రకటించారు. వీరందరూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చలు జరపనున్నారు. వైకాపాలో చేరిన తెదేపా కౌన్సిలర్‌ ఉడతా శ్రీను...ప్రస్తుతం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నారు. ఆయన చేరికపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ycp leaders

sample description
Last Updated : Mar 2, 2019, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.