ETV Bharat / state

తెదేపా జెండా ఉన్న ఆటోపై వైకాపా కార్యకర్తల దాడి

వైకాపా కార్యకర్తలు హద్దుమీరారు. తెదేపా జెండా పెట్టుకుని ఉన్న ఆటోపై దాడికి దిగారు. జెండాను చించి ఆటోడ్రైవర్​ను హడలగొట్టారు. పోలీసులు ఉన్నా వారిని నియంత్రించలేకపోయారు.

author img

By

Published : Apr 7, 2019, 12:07 PM IST

Updated : Apr 7, 2019, 3:25 PM IST

హద్దుమీరిన వైకాపా కార్యకర్తలు
హద్దుమీరిన వైకాపా కార్యకర్తలు

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం జరుగులవారిపాలెంలో వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తెదేపా జెండా ఉన్న ఆటోపై దాడి చేశారు. వైకాపా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో తెదేపా జెండా కట్టుకుని వస్తున్న ఆటోపై దాడి చేశారు. జెండాను చింపి, కాళ్లతో తొక్కారు. పోలీసులు ఉన్నా వారిని నియంత్రించలేదు. చివరికి ఆటోడ్రైవర్ తప్పించుకుని ఆటోతో సహా అక్కడినుంచి అతి కష్టం మీద వెళ్లిపోయాడు.

ఇవీ చదవండి..

హామీ ఇస్తున్నాం... మళ్లీ వస్తాం!: చంద్రబాబు

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రావాలని మంగళగిరిలోని గెలిపిస్తే దేశంలోనే గొప్ప నగరంగా చూపిస్తానని మంత్రి లోకేష్ అన్నారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రజలకు అభివాదం చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు ఏసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు

Conclusion:మంత్రి నారా లోకేష్ దుగ్గిరాల ఎన్నికల ప్రచారం
Last Updated : Apr 7, 2019, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.