ETV Bharat / state

తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన వైకాపా కార్యకర్తలు

author img

By

Published : Jan 25, 2020, 6:52 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని ఐకాస దీక్షా శిబిరానికి వైకాపా కార్యకర్తలు నిప్పుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన తెదేపా శ్రేణులు మంటలార్పారు. వైకాపా, తెదేపా మధ్య ఘర్షణతో తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. దీక్షా శిబిరాన్ని మాజీమంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా నేతలు సందర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే దాడులు చేయడం సరికాదన్న నేతలు... పోలీసుల సమక్షంలో దాడులు చేయడం విచారకరమన్నారు.

ycp activists put fire to jac camp caused tension in tenali
తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పు పెట్టిన వైకాపా కార్యకర్తలు
తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి నిప్పుపెట్టిన వైకాపా కార్యకర్తలు

తెనాలిలో ఐకాస దీక్షా శిబిరానికి వైకాపా శ్రేణులు నిప్పుపెట్టాయి. అప్రమత్తమైన తెదేపా శ్రేణులు... వెంటనే మంటలార్పివేశాయి. ఈ ఘటనలో... అమరావతి నినాదంతో ఉన్న ఫ్లెక్సీలు దగ్ధమయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. తెనాలిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెనాలి దీక్షా శిబిరాన్ని మాజీమంత్రులు నక్కా ఆనంద్​బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా నేతలు సందర్శించారు.

దీక్షాశిబిరంపై వైకాపా కార్యకర్తల దాడి సరికాదని మాజీమంత్రులు ఆనంద్‌బాబు, ఆలపాటి పేర్కొన్నారు. 20 రోజులుగా జరుగుతున్న దీక్షలను భగ్నం చేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని ఆనంద్​బాబు ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు పాల్పడటం విచారకరమన్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే దాడి చేయడం దారుణమని ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్న ఆలపాటి.. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : తెనాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో అఖిలపక్ష జేసీ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత వాతావరణం వైసిపి నాయకులు కార్యకర్తలు చంద్రబాబు చేసిన దీక్షా శిబిరంపై కోడిగుడ్లు టమోటాలు కాకుండా పట్టణ అధ్యక్షుడు కొట్టారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోడిగుడ్ల దాడి చేశారు

దీక్షా శిబిరానికి వచ్చిన నాయకులు వాయిస్

బైట్ మహమ్మద్ ఖుద్దూస్ పట్టణ అధ్యక్షుడు
బైట్ శేషగిరిరావు అఖిలపక్ష జేఏసీ నాయకులు
బైట్ పిల్లి మాణిక్యరావు టిడిపి ఎస్సీ సెల్ నాయకులు
బైట్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాజీమంత్రి అఖిలపక్ష జేఏసీ కన్వీనర్
బైట్ నక్కా ఆనందబాబు మాజీ మంత్రి తెదేపా

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.