ETV Bharat / state

మీ కుక్కకు టీకా వేయించారా? - undefined

జూనోసిస్ డే అంటే... కుక్కల కోసం ప్రత్యేకించిన రోజు. లూయీస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1985లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్​ కనిపెట్టిన రోజునే జూనోసిస్​ డే గా ఏటా జూలై 6న నిర్వహిస్తున్నారు. పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా... కరిస్తే ప్రమాదమే. కుక్క ఎవరినైతే కరుస్తుందో వారికి రేబిస్ అనే వ్యాధి సోకుతుంది. కుక్కలకు టీకాలు వేయడం వల్ల... వాటి నుంచి రేబిస్ వ్యాధి ఇతర జీవాలకు, జనానికి సోకకుండా ఉంటుంది. అందుకే ఏటా జూనోసిస్ డే రోజున పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు వేస్తుంటారు.

జూనోసిస్ డే
author img

By

Published : Jul 6, 2019, 2:14 PM IST

మీ ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటున్నారా.... వాటితో ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారా... అయితే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని చెబుతున్నారు. తద్వారా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే 100కు పైగా జబ్బుల నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవాళ ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా టీకాలు వేయించే కార్యక్రమం చేపట్టారు. గుంటూరులో జరిగిన జూనోసిస్ డే విశేషాల్ని ఈటీవి భారత్ ప్రత్యేకంగా అందిస్తోంది.

జూనోసిస్ డే విశేషాలు

Intro:నేటి ఆధునిక సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాల వారికి అందించాలని అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్యం నియంత్రణ మండలి తిరుపతి ప్రాంతీయ పర్యావరణ ఇంజనీరు నరేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో లో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో లో విద్యార్థులు, ఆసుపత్రుల యాజమాన్యం, వివిధ పరిశ్రమల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Body:y

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.