ఉరి వేసుకొని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబులేసుని పల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మహంకాళి నాగేంద్రమ్మ(39) కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న దుర్గి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: విషం తాగి హోంగార్డు ఆత్మహత్య