ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్‌ పైనుంచి కృష్ణా నదిలోకి దూకిన మహిళ - కృష్ణా నదిలోకి దూకిన మహిళ న్యూస్

women jumps into river
కృష్ణా నదిలోకి దూకిన మహిళ
author img

By

Published : Feb 27, 2021, 1:50 PM IST

Updated : Feb 27, 2021, 2:19 PM IST

13:47 February 27

ప్రకాశం బ్యారేజీ పైనుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందో వివాహిత. ఇది గమనించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్, పర్యాటక ఉద్యోగులు ఆమెను రక్షించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జరిగింది. భర్తపై కోపంతోనే నదిలోకి దూకేసినట్లు సదరు మహిళ వెల్లడించింది. దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఇదీ చదవండి:

కొండచిలువతో కోబ్రా కళాకారుడి డాన్స్..!

Last Updated : Feb 27, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.