మద్యం దుకాణాలను ఈరోజు నుంచి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వైన్ షాపుల వద్ద ఉదయం 10 గంటల నంచి జనాలు క్యూకట్టారు.
సాంకేతిక కారణాలతో... 11 దాటినా అమ్మకాలు ప్రారంభం కాలేదని ఉసూరుమంటూ వెనుదిరిగారు. దుకాణాల వద్ద గుమిగూడిన ప్రజలను పోలీసులు చెదరగొట్టారు.
ఇవీ చదవండి: