ETV Bharat / state

'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం'

ప్రాణాలు అర్పించైనా రాజధానిని కాపాడుకుంటామని అమరావతి రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని గ్రామమైన యర్రబాలెంలో రైతులు, మహిళలు నోటికి నల్లవస్త్రాలు కట్టుకుని దీక్ష చేపట్టారు.

'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం'
'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం'
author img

By

Published : Jan 21, 2020, 8:36 PM IST

'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం'

రాజధాని ప్రాంత గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన యర్రబాలెంలో రైతులు, మహిళలు 3 రాజధానుల ప్రకటనను నిరసిస్తూ నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని దీక్ష చేపట్టారు. ప్రాణాలు అర్పించైనా... రాజధానిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం భూములు ఇస్తే....ఇన్​సైడర్ ట్రేడింగ్ పేరుతో ఇక్కడినుంచి రాజధానిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్న జగన్ ఇప్పుడు విశాఖకు రాజధానిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇదీచదవండి

మధ్యాహ్న భోజనం పథకం ఇక జగనన్న గోరుముద్ద

Ap_vja_26_21_yarrabalem_farmers_deeksha_avb_3182358_ap10032 Reporter : mahesh Contributor : ramkumar Camera : bnr Note : Feed Through 3G ( ) రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల నిరసన దీక్షలు 35 వ రోజూ కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన యర్రబాలెంలో రైతులు, మహిళలు 3 రాజధానుల ప్రకటనను నిరసిస్తూ నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని దీక్ష చేపట్టారు. ప్రాణాలు అర్పించయినా రాజధానిని కాపాడుకుంటామని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం భూములు ఇస్తే.... ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు విశాఖకు రాజధానిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన విరమించుకునే వరకు పోరాటం ఆగదని....ఉద్యమాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు..... స్పాట్ bytes Bytes.....రైతుల బైట్లు వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.