రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 66.48% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 64.14శాతం, విజయనగరంలో 78.5శాతం నమోదైనట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 63.23%, తూర్పు గోదావరిలో 67.14%, పశ్చిమగోదావరిలో 53.51 %, కృష్ణా 65.88%, గుంటూరులో 71.67% నమోదైంది. ప్రకాశం జిల్లాలో 69.95%, నెల్లూరు జిల్లాలో 69.38%, చిత్తూరు జిల్లాలో 64.82%, కడపలో 57.34%, కర్నూలు జిల్లాలో71 .96%, అనంతపురం జిల్లాలో 70.23శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...