మూడు నెలలుగా జీతాలు లేని కారణంగా.. కుటుంబ పోషణ భారంగా మారిందంటూ గుంటూరు జిల్లా బాపట్ల వార్డు వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు.జీతాలు చెల్లించాలని వార్డు వాలంటీర్ల డిమాండ్ఇవీ చదవండి:ఏపీ నుంచి ఆదాయ పన్ను రూ.13,446 కోట్లు