ETV Bharat / state

అంగన్​వాడీ కేంద్రాలలో విజిలెన్స్ దాడులు

గుంటూరు జిల్లాలోని పలు అంగన్​వాడీ కేంద్రాలలో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కేంద్రాల నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు.

విజిలెన్స్ దాడులు
author img

By

Published : May 31, 2019, 5:04 AM IST

గుంటూరు జిల్లాలోని పలు అంగన్​వాడీ కేంద్రాలలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పెదపలకలూరు, నల్లపాడు, తుళ్ళూరు మండలం అనంతవరం తదితర గ్రామాల్లో అంగన్​వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణలో పలు లోపాలను గుర్తించి ఐసీడీఎస్ అధికారులను హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, హాజరు పట్టీలను సక్రమంగా నిర్వహించండంలేదని పరిశీలనలో వెల్లడైంది. బాలింతలకు పాలు, కోడిగుడ్లు మినహా మిగతా ఆహార పదార్థాల తయారీ మోనూకే పరిమితమైనట్లు గుర్తించారు. సీడీపీవో, సూపర్ వైజర్లు కేంద్రాలను సందర్శించడంలేదని విజిలెన్స్ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్రాల నిర్వహణలోపాలపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

ఇదీచదవండి

మోదీ జట్టులోని కేంద్ర మంత్రులు వీరే..

Intro:Ap_vsp_47_30_no_tobako_day_pkg_ab_pkg_c4
పొగ శరీరాన్ని పీల్చేస్తుంది అన్ని అవయవాలను నాశనం చేస్తుంది పొగతాగే వారితో పాటుగా వీరిపక్క ఉన్న వారికి
నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి పొగాకు కి స్వస్తి పలకాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాల్చే బీడీ, చుట్ట, సిగరెట్టుకి చెల్లించక తప్పదు భారీ మూల్యం అంటూ చేసిన ప్రచారం చాలా మందిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది సరదా కోసం చేసుకునే అలవాటు జీవితాలను నాశనము చేసిందిగా మారడంతో దీని బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా కొక ధూమపాన నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి లో ఏర్పాటుచేసిన ఈ విభాగం ద్వారా సైకాలజిస్ట్ తో పొగతాగేవారికి కౌన్సెలింగ్ ఇస్తూ దీని భారిన పడకుంటా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు శుక్రవారం నో టొబాకో డే సందర్బంగా ఈటీవీ భారత్ అందిస్తున్న వివరాలు

Body:ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం అందించే సమయంలో వీరికి పొగ అలవాటు ఉన్నట్లు గుర్తించి కావాల్సిన వైద్యం తో పాటుగా కౌన్సిలింగ్ అందిస్తున్నారు. దంత వైద్యం చేయించుకుంటున్న వారిలో ఎక్కువగా పొగ తాగే అలవాటుతో ఇబ్బంది పడుతూ వస్తున్న రోగులకు వైద్యం అందించి పొగ తాగే అలవాటునుంచి విముక్తి కలిగించేలా కౌన్సిలింగ్ అందిస్తున్నారు దీంతోపాటుగా పాఠశాల కళాశాలలో విద్యార్థులకు పొగ తాగడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తున్నారు పొగ తాగడం వల్ల క్యాన్సర్ తో పాటుగా శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు సరదా కోసం చేసుకునే అలవాటు పలువురు జీవితాలను నాశనం చేస్తుందని ఉదాహరణకు సైతం వివరిస్తున్నారు. పొగతాగే అలవాటును మాన్పించాలంటే దీని వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించడం తో పాటు చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టడానికి జిల్లాకు ఒక ధూమపాన నియంత్రణ విభాగాన్ని
ఏర్పాటు చేసి దీని ద్వారా అవగాహన కల్పిస్తున్నారు సైకాలజిస్టును వైద్యులను ఏర్పాటు చేసి పొగాకు రహిత సమాజాన్ని తయారుచేసేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విభాగానికి వచ్చిన పలువురు ఇక్కడ అందిస్తున్న కౌన్సెలింగ్ ద్వారా పొగాకు నుంచి దూరంగా ఉంటున్నారని సైకాలజిస్ట్ తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రచారం చేపట్టేందుకు ఎక్కడ విభాగం అధికారులు దృష్టి సారిస్తున్నారు

Conclusion:బైట్1 శ్యామల సైకాలజిస్ట్ ఎన్టీఆర్ వైద్యాలయం అనకాపల్లి
బైట్2 డాక్టర్ సునీల్ దంత వైద్యులు ఎన్టీఆర్ వైద్యాలయం అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.