ETV Bharat / state

తెనాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా తెప్పోత్సవం - tenali venkateswara swamy teppostavam news

గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామికి మకర సంక్రాంతి సందర్భంగా తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకను చూసేందుకు భక్త కోటి తరలివచ్చారు.

teppotsavam
teppotsavam
author img

By

Published : Jan 16, 2020, 10:07 AM IST

తెనాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవం

తెనాలి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవం
Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3


Body:గుంటూరు జిల్లా తెనాలి లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠపురం దేవస్థానం వెంకటేశ్వర స్వామికి మకర సంక్రాంతి రోజున తెప్పోత్సవం వెంకటేశ్వర స్వామిని అలంకరణ చేసి తెనాలి నడుమ ఉన్న మధ్యకాలంలో మూడు కిలోమీటర్ల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి తెనాలి ప్రజలు ఎంతో మంది వచ్చి చూసి స్వామివారిని దర్శించుకుంటారు


Conclusion:పూర్ జిల్లా తెనాలి వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం కార్యక్రమం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.