ETV Bharat / state

ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేస్తా: వాసిరెడ్డి పద్మ - vasireddy padma

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేస్తానని వైకాపా అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు.

vasireddy-padma
author img

By

Published : Aug 22, 2019, 3:22 PM IST

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఆగష్టు 26న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వైకాపా నేత వాసిరెడ్డి పద్మ తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ మహిళల సంక్షేమానికి సంబంధించిన బృహత్తర బాధ్యతను తనకు అప్పగించారంటూ పద్మ కృతజ్ఞతలు తెలియజేశారు. తన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.

Intro:Ap_rjy_81_22_accident_rangampeta_av_AP10107

()లారీ ఢీ కొని మహిళ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తోంది. కోర్ట్ పని నిమిత్తం పిఠాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా రంగంపేట వచ్చేసరికి వెనక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Visuals...Body:Ap_rjy_81_22_accident_rangampeta_av_AP10107Conclusion:Ap_rjy_81_22_accident_rangampeta_av_AP10107
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.