గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్రు శివారులోని సుబాబుల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. గ్రామస్థులు గమనించి సమాచారం ఇవ్వగా.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే అతడు మరణిచి ఉంటాడని భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మృతదేహాలకు అంత్యక్రియలపై మున్సిపల్ కమిషనర్ సమీక్ష
సుబాబుల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - ఇక్కుర్రు సుబాబుల్ తోటలో మృతదేహం లభ్యం
సుబాబుల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు గుంటూరు జిల్లా నరసరావుపేట గ్రామీణ ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇక్కుర్రు గ్రామస్థుల సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇక్కుర్రులో గుర్తు తెలియని వ్యక్తి మృతి, సుబాబుల్ తోటలో మృతదేహం లభ్యం