ETV Bharat / state

సత్తెనపల్లిలో  గుర్తు తెలియని వ్యక్తుల ఆత్మహత్య - sattenapalli latest news

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుష్ఠు వ్యాధితో బాధపడుతూ బతకలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

two-unknown-men-suicide-in-guntur-sattenapalli
author img

By

Published : Oct 28, 2019, 11:12 AM IST

పురుగుమందు తాగి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్య

క్రిమిసంహారక మందు తాగి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులిద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కుంగదీసే కుష్ఠు వ్యాధి... మీద పడుతున్న వయసు ఒత్తిడి తోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బతకలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని సందేహిస్తున్నారు.

పట్టణంలోని వాసవి అమ్మవారి దేవాలయం పక్కన ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పురుగులమందు తాగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రాజ్​ భవన్​లో ఘనంగా దీపావళి వేడుకలు

Intro:AP_GNT_66_28_PURUGU_MANDU_THAGI_IRUVURU_MRUTHI_AV_AP10036. యాంకర్ పురుగుమందు తాగి ఇరువురు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది కుష్టు వ్యాధి గ్రస్తులైన ఇరువురు వీరిలో ఒకరు భిక్షాటన చేస్తూ జీవిస్తుండగా మరొకరు చెవిలో గుబులు తిషే తనిచేస్తున్నారు. వయస్సు మీదపడటం, దీనికితోడు నయంకాని వ్యాధి వలన బతకలేక పట్టణం లోని వాసవి అమ్మవారి దేవాలయం పక్కనే ప్రహరి గోడ లేని ప్రాధమిక ప్రభుత్వ పాఠశాల ఆవరణ లో పురుగుమందు తాగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:విజయ్ కుమార్

Conclusion:గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.