గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకుపోయి ఇద్దరు మృతిచెందారు. మృతులు దుర్గి మండలం అడిగొప్పులకు చెందిన నాగేశ్వరరావు, పున్నమ్మగా గుర్తించారు. కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి మిగతా బంధువులు క్షేమంగా బయటపడ్డారు.
ఇదీ చదవండీ... స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో పెచ్చులు పడి మహిళ మృతి