కార్తిక ఆదివారం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరం సందర్శకులతో కిటకిటలాడింది. పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆహ్లాదంగా గడిపారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటు... ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: