- ఏ ప్రభుత్వం వచ్చినా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు :మాజీ సీఎస్ రామ్మోహన్ రావు
Former CS Comments: కాపులకు సమష్టి నాయకత్వం కావాలని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అన్నారు. విజయవాడలో జరిగిన కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాపులకు బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
- రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే : నారా లోకేశ్
Lokesh Meeting: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముస్లిం మైనార్టీ ప్రముఖులు, తెలుగుదేశం నేతలతో భేటీ అయ్యారు. మైనార్టీలకు తమ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని మైనార్టీ ప్రతినిధులు లోకేశ్ వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
- లెక్కలు వెల్లడించిన కాగ్ .. బడ్జెట్లో లెక్కచూపని కార్పోరేషన్ రుణాలు ఎంతంటే?
AP State Corporation Loans Issue: సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలుకు అంటూ.. వివిధ మార్గాల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది. బడ్జెట్లో లెక్కచూపని అప్పులు భారీగా ఉన్నాయంటూ నివేదికల్లో పేర్కొంటున్న కాగ్.. ఆ వివరాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తోంది. అయినా ప్రభుత్వం రుణాల లెక్కలను వెల్లడించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. అటు కార్పొరేషన్ల బ్యాలెన్స్ షీట్లనూ వెల్లడించకపోవడంపై పౌరసమాజ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ ట్విన్స్ రూపంలోనే కాదు.. మార్కుల్లోనూ సేమ్.. ఒకేసారి ఇద్దరికీ గోల్డ్ మెడల్స్
ఆ ఇద్దరు అన్నాదమ్ములు కవలలు. వారిని పోల్చుకోవడం ప్రొఫెసర్లకే కాదు వారి స్నేహితులకి కూడా కష్టమే. ఆ ఐడెంటికల్ ట్విన్స్.. రూపంలోనే కాదు చదువులోనూ ఒకేలా రాణిస్తున్నారు. వేర్వేరు విభాగాలు చదువుతున్నా సరే ఒకేలా మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
- కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన రెడ్డి.. గోలీల ఆటకు, రాజకీయాలకు పోలిక!
Gali Janardhan Reddy New Party : కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ' ద్వారా రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
- అమెరికాలో మంచు తుపాను బీభత్సం 18 మంది మృతి
అమెరికా, కెనడాలకు మంచు తుపాను చుక్కలు చూపిస్తోంది. అత్యంత శీతలగాలలకు భారీగా మంచుగా కురవడం సహా ఎక్కడికక్కడ నీరు గడ్డకట్టిపోతోంది. మంచు, చలి తీవ్రతకు ఉష్ణోగ్రతలు మైనస్సుల్లోకి జారుకోగా దాదాపు 17 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
- ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- 'నన్ను ఇప్పుడు క్షమించేయ్'.. పెళ్లికూతురితో క్రికెటర్ ఫన్నీ వీడియో
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న పాక్ పేసరమ్ హారిస్ రవుప్ వివాహం చేసుకున్నాడు. అయితే వధువుతో కలిసి అతడు చేసిన వీడియో వైరల్‌గా మారింది.
- సక్సెస్ పార్టీలో అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్.. వీడియో చూశారా?
'18 పేజెస్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు నిర్మాత అల్లు అరవింద్. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పార్టీలో డ్యాన్స్ చేసి అలరించారు.